Prithvi Shaw Had No Symptoms Of Cough Or Cold Says Ex-Mumbai Coach || Oneindia Telugu

2019-08-12 950

Former Mumbai coach Vinayak Samant and physiotherapist Deep Tomar, who were with Shaw along with the rest of the team while the tournament was going on revealed that the batsman did not complain of ‘cough’ or ‘cold’ at any point.
#PrithviShaw
#indvwi2019
#doping
#InternationalCricketCouncil
#ICC
#BCCI

టీమిండియా యువ టెస్ట్ ఓపెనర్‌ పృథ్వీ షా డోప్‌ టెస్ట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దగ్గు, జలుబుకు పృథ్వీ వాడిన సిరప్‌లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉందని తేలడంతో అతడిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఎనిమిది నెలల నిషేధం విధించింది. అయితే తాజాగా ముంబై జట్టు కోచ్‌ వినాయక్‌ సామంత్‌, ఫిజియో దీప్‌ తోమర్‌ చెప్పిన విషయాలు ఈ డోపింగ్‌ టెస్ట్‌పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.